కరోనా నుండి కోలుకున్న కౌశల్ భార్య

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ కొద్ది రోజుల తన సతీమణి ఆరోగ్యంపై కలవరానికి గురైన సంగతి తెలిసిందే. కౌశల్ పోస్ట్ తర్వాత కొద్ది రోజులకు ఆయన భార్య నీలిమ యూకేలో ఉద్యోగం చేస్తున్న క్రమంలో తాను కరోనా బారిన పడినట్టు పేర్కొంది. అయితే అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి సిబ్బంది వైద్యానికి పారాసిటమాల్ టాబ్లెట్ ఇచ్చారని చెప్పిన నీలిమ , మనదేశంలోనే మంచి వైద్యం అందిస్తున్నారని పేర్కొంది.
త్వరలోనే ఇండియాకు వస్తానని చెప్పిన నీలిమ తాజాగా తన భర్త, పిల్లలని కలుసుకుంది. కోవిడ్ వచ్చిన 8వ రోజే తనకు నెగిటివ్ రావడంతో ఆమె వెంటనే ఇండియాకు చేరుకున్నారు. ఈ విషయాన్ని కౌశల్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. నేషనల్ హెల్త్ సర్వీసెస్( NHS )నుంచి తనకు సర్టిఫికెట్ రావడంతో నీలిమ భారత్ కు వచ్చేసింది. ఆమె ఆరోగ్యం గురించి ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు…జై పారాసిటమాల్ అంటూ ఇన్‌స్టాలో కామెంట్ పోస్ట్ చేశారు కౌశల్.
ఇవి కూడా చదవండి..
కెనడాలో వింత వ్యాధి
డెల్టా పెరిగింది.. కప్పా తగ్గింది!
ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
Krishnapatnam : నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఘోరం.. పాక్‌లో రెండు రైళ్ల ఢీ.. 30 మంది మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

