Unemployees | బోనమెత్తి నిరుద్యోగుల వినూత్న నిరసన.. వీడియో
Unemployees | నిరుద్యోగులు తాజాగా మరోసారి రోడ్డెక్కారు. ఈ సారి వినూత్నంగా నిరసన తెలియచేశారు. పోలీస్ ఉద్యోగాల్లో వయోపరిమితి పెంచాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ అమ్మాయిలు బోనమెత్తారు.
Unemployees | అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ అలవికానీ హామీలు ఇచ్చి గద్దెనక్కిన రేవంత్ సర్కార్ హామీలను నెలవేర్చకపోవడంపై ఇప్పటికే నిరుద్యోగులు దశల వారిగా ఆందోళనలు నిర్వహించారని తెలిసిందే. తాజాగా నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. ఈ సారి వినూత్నంగా నిరసన తెలియచేశారు.
పోలీస్ ఉద్యోగాల్లో వయోపరిమితి పెంచాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ అమ్మాయిలు బోనమెత్తారు. దిల్ సుఖ్ నగర్ రోడ్లపై అమ్మాయిలు ఓ వైపు బోనమొత్తగా.. మరోవైపు యువకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ ఉద్యోగాల వయోపరిమితి 4 ఏండ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు వయోపరిమితిని 36 ఏండ్లు, ఎస్ఐ ఉద్యోగాలకు వయోపరిమితి 38కి పెంచాలని, 87వ జీవో సవరించాలని డిమాండ్ చేశారు.
దిల్సుఖ్నగర్లో నిరుద్యోగుల వినూత్న నిరసన
పోలీస్ ఉద్యోగాల్లో వయోపరిమితి పెంచాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు పెంచాలని, బోనాలతో వీధుల్లో నిరసన తెలిపిన నిరుద్యోగులు pic.twitter.com/FQiObARy8A
— Telugu Scribe (@TeluguScribe) August 11, 2026
Read Also :
Chalivagu project | చలివాగు ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు నీరందించాలని బీఆర్ఎస్ ధర్నా
High Alert | ఢిల్లీలో ఉగ్రదాడులు జరుగవచ్చన్న ఇంటెలిజెన్స్.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
Dhanush Fans | కోయంబత్తూరులో భారీ ప్లాన్.. ధనుష్ రాజకీయ అరంగేట్రంపై మళ్లీ మొదలైన చర్చ!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

