Thug life | ఉలగనాయగన్ కమల్‌హాసన్ (Kamal haasan) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి థగ్ లైఫ్ (Thug life). లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంపౌండ్ నుంచి వస్తోన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఐశ్వర్యలక్ష్మి, త్రిష, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
కాగా చాలా కాలానికి థగ్ లైఫ్‌కు సంబంధించిన ఆసక్తిక వార్త బయటకు వచ్చింది. రేపు థగ్‌లైఫ్ థ్రియాట్రికల్ టీజర్‌తోపాటు విడుదల తేదీ ప్రకటన కూడా ఉండబోతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ టీజర్ నిడివి 48 సెకన్లుండబోతున్నట్టు సమాచారం. థగ్ లైఫ్ నుంచి మేకర్స్ Sigma Thug Rule అంటూ శింబు పాత్ర ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ లాంఛ్ చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
థగ్ లైఫ్ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
#ThugLife – Release Date Announcement Coming With- Theatrical Teaser Tomorrow Duration: 48secs 🔥 @ikamalhaasan ! pic.twitter.com/JTL82JOs0s
— Arun Vijay (@AVinthehousee) November 6, 2024
Kanguva | ఇక హైదరాబాద్‌లో.. సూర్య కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం, వెన్యూ ఫిక్స్..!
Revolver Rita | రివాల్వర్ రీటా వచ్చేస్తుంది.. టాప్ బ్యానర్ల చేతిలో కీర్తి సురేశ్ సినిమా రైట్స్
Sai Pallavi | సాయి పల్లవి యాక్టింగ్ చూసి ఏడ్చేశా.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్
Thandel | నాగచైతన్య, సాయి పల్లవి ఎమోషనల్ స్టిల్.. థియేటర్లలో తండేల్ సునామి వచ్చే తేదీ ఇదే..!
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్