మా ఎన్నికలు..పుకార్లకు కల్యాణ్‌రామ్ బ్రేక్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, జీవితారాజశేఖర్, మంచు విష్ణు, హేమ నిలిచారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, జీవితారాజశేఖర్, మంచు విష్ణు, హేమ నిలిచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చతుర్ముఖ పోటీ ఉండటంతో అధ్యక్ష ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే హీరో నందమూరి కల్యాణ్ రామ్ కూడా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నాడని వార్తలు ఊపందుకున్నాయి.
దీనిపై కల్యాణ్ రామ్ టీం రియాక్ట్ అయింది. కల్యాణ్ రామ్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఆయన ఎలాంటి ఎన్నికల్లో పాల్గొనడం లేదని అతని టీం అధికారికంగా ప్రకటించింది. సినిమాల విషయానికొస్తే కల్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసారా చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థెరిసా, సంయుక్తా మీనన్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. మల్లిడి వశిష్ఠ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మందు తాగడం మానేసిన స్టార్ హీరో
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

