Vedaa | జాన్ అబ్రహాం (John Abraham), శార్వరి వాఘ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం వేదా (Vedaa). యాక్షన్ ప్యాక్డ్ డ్రామా నేపథ్యంలో నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అభిషేక్ బెనర్జీ కీలక పాత్రలో నటించాడు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య గ్రాండ్‌గా రిలీజైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
కాగా థియేటర్లలో నిరాశ పర్చిన ఈ చిత్రం ఇక ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. వేదా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో రేపు (అక్టోబర్ 10న) ప్రీమియర్ కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా ఓటీటీలో ఎలా ఇంప్రెస్ చేస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కొన్ని సినిమాలు థియేటర్లలో బోల్తా కొట్టినా.. ఓటీటీలో మాత్రం సూపర్ రెస్సాన్స్ రాబట్టుకుంటాయి. మరి వేదా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుందనేది చూడాలి.
ఓటీటీ ప్రీమియర్ అప్డేట్..
In this fight for justice, she’ll be unstoppable 👊💥
Watch #Vedaa releasing TOMORROW on ZEE5!#VedaaOnZEE5 pic.twitter.com/iS8uF0yGE4
— ZEE5 (@ZEE5India) October 9, 2024
SSMB 29 | మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 మొదలయ్యే టైం చెప్పిన విజయేంద్ర ప్రసాద్
Naga Chaitanya | సుహాస్ జనక అయితే గనక నాగచైతన్య చేయాల్సిందట.. మరి ఏమైందంటే..?
Prabhas | క్రేజీ న్యూస్.. ప్రభాస్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ఆన్ ది వే..!
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!