Sudheer Babu | శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘నరుడి బ్రతుకు నటన’ narudi brathuku natana. రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుధీర్ బాబు (Sudheer Babu) వన్ ఆఫ్ ది గెస్ట్‌గా హాజరయ్యాడు.
ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. నేను టీజీ విశ్వప్రసాద్ గారిని పదేళ్ల క్రితం కలిశా. ఆయన అప్పటికీ ఇండస్ట్రీలోకి ఇంకా రాలేదు. ఆయనకు సినిమాలంటే ప్యాషన్. నరుడి బతుకు నటన ట్రైలర్ చూశా. శివ, నితిన్ ప్రసన్న చాలా ఇంటెన్స్‌తో నటించారు. నా సినిమాలో ఏవైనా మంచి రోల్స్ ఉంటే వారినే రిఫర్ చేయాలనుకుంటున్నా. నేను కృష్ణవంశీ, బాఘీ సినిమాలకు ఆడిషన్స్ చేశా.
పెద్ద సినిమాలే కాదు.. చిన్న సినిమాలు, మీడియం సినిమాలే ఇండస్ట్రీని నడిపిస్తాయి. ఈ సినిమాలో కొత్త ఫీల్ ఉండబోతుందనిపిస్తుంది. నరుడి బతుకు నటన అక్టోబర్ 25న విడుదల కాబోతుంది. అందరూ చూసి విజయవంతం చేయండి.. అని కోరాడు సుధీర్ బాబు.
𝟓 𝐃𝐀𝐘𝐒 𝐓𝐎 𝐆𝐎… Experience the beauuutiful bond of friendship and the story that unite us ❤️#NarudiBrathukuNatana on October 25th!🤩 #NBNOnOct25 ❤️🔥#NBNTrailer ▶️ https://t.co/pFu2YAFu72@vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla #ShivaKumar @RishikeshwarY… pic.twitter.com/y0w32E4eQg
— People Media Factory (@peoplemediafcy) October 20, 2024
Kanguva | నా హీరోలకు లోపాలు చెబుతా కానీ.. సూర్య కంగువ నిర్మాత కేఈ జ్ఞానవేళ్ రాజా కామెంట్స్ వైరల్
Suraj Venjaramoodu | సింగిల్ షాట్లో 18 నిమిషాల సీన్.. విక్రమ్ వీరధీరసూరన్పై సూరజ్ వెంజరమూడు
Lucky Baskhar | దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ట్రైలర్ అప్డేట్ లుక్ వైరల్
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్