Kanguva | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కంగువ (Kanguva). శివ (siva) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సూర్య 42వ ప్రాజెక్ట్‌గా వస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. కంగువ నవంబర్ 14న తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడులవుతుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నిర్మాత కేఈ జ్ఞానవేళ్ రాజా (KE Gnanavel Raja) నేను సాధారణంగా నా సినిమాలను చూసిన తర్వాత నా హీరోలకు ముందుగా లోపాలను చెబుతాను. కానీ కంగువ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయా. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్‌తో కంగువ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.
సినిమా అవుట్ పుట్ పట్ల చాలా నమ్మకంతో ఉన్నామని.. కంగువ రూ.2000 కోట్లు వసూళ్లు చేయడం పక్కా అని నిర్మాత ఇప్పటికే చేసిన కామెంట్స్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నా్యి. కంగువలో బీటౌన్ యాక్టర్ బాబీ డియోల్ ఉధిరన్ పాత్రలో గూస్ బంప్స్ తెప్పించే యాక్టింగ్‌తో అలరించబోతున్నాడు. ఈ మూవీని స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Lucky Baskhar | దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ ట్రైలర్ అప్డేట్ లుక్ వైరల్
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్
Trisha | వెకేషన్ మూడ్‌లో త్రిష.. గర్ల్ గ్యాంగ్‌తో కలిసి ఎక్కడికెళ్లిందో తెలుసా..?