Trisha | తెలుగు, తమిళంతోపాటు పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ సంపాదించిన అతికొద్ది మంది భామల్లో టాప్‌లో ఉంటుంది త్రిష (Trisha). సీనియర్ యాక్టర్లు, దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ స్టార్ యాక్టర్ల సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం విదా ముయార్చి, విశ్వంభర, గుడ్ బ్యాడ్ అగ్లీ, రామ్, థగ్ లైఫ్ లాంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్లో పెట్టింది త్రిష.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్న ఈ భామ కొంచెం రిలాక్సేషన్ మూడ్‌లోకి వెళ్లిందా.. అంటే అవుననే క్లారిటీ ఇచ్చేస్తున్నాయి తాజా స్టిల్స్. త్రిష ప్రస్తుతం తన గర్ల్ గ్యాంగ్‌తో కలిసి మొరాకో వెకేషన్ టూర్లో బిజీగా ఉంది. స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న త్రిష.. స్లీవ్ లెస్ టాప్ సూట్లో అక్కడి లొకేషన్లో ఓ బుడతడితో ఫొటో దిగింది.
అంతేకాదు అందమైన లొకేషన్లో తన గ్యాంగ్‌తో కలిసి తిరుగుతూ.. రుచికరమైన సంప్రదాయ రుచులను ఆస్వాదించింది. ఇందుకు సంబంధించిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మొరాకోలో ఇలా..
Those who travel to mountain tops are half in love with themselves and half in love with oblivion✌🏻🇲🇦🧿 pic.twitter.com/Lz9hzjTgqA
— Trish (@trishtrashers) October 16, 2024
Happy girls are the prettiest 😍😍😍 @trishtrashers #TrishaKrishnan #Trisha #Trishians #poornimatrisha pic.twitter.com/qTJURyWzeQ
— Poornima Trisha K (@PoornimaTrisha) October 16, 2024
Nidhhi Agerwal | ఒకే రోజు.. రెండు సినిమాల షూటింగ్స్ అంటోన్న పవన్ కల్యాణ్ భామ నిధి అగర్వాల్
Unstoppable With NBK | బాలకృష్ణతో సూర్య, దుల్కర్ సల్మాన్ సందడి.. క్రేజీ వార్త వివరాలివే
Rakul Preet Singh | వెన్ను నొప్పిని లెక్కచేయలే.. ఆరు రోజులుగా బెడ్పైనేనన్న రకుల్ ప్రీత్ సింగ్