top10 first day collections in tollywood | కరోనాకు ముందు తెలుగు సినిమాకు గోల్డెన్ టైమ్ నడిచింది. మొదటి రోజు బాలీవుడ్ సినిమాలను కూడా దాటేసేలా కలెక్షన్స్ వచ్చాయి. బాహుబలి, సైరా, అజ్ఞాతవాసి లాంటి సినిమాలు అయితే మొదటి రోజే రూ.40 కోట్లకు పైగా షేర్ వసూలు చేశాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అదిరిపోయే వసూళ్లు వచ్చేవి. కానీ కరోనా తర్వాత ఆ స్థాయి ప్రభంజనం కనిపించడం లేదు. వకీల్‌సాబ్, అఖండ లాంటి సినిమాలు పునర్వైభవం తీసుకురావడానికి బాగానే కృషి చేస్తున్నాయి. తాజాగా విడుదలైన పుష్ప కూడా అందులో భాగంగానే కుమ్మేసింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు తిరగరాసింది పుష్ప. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పుష్ప వెనకబడ్డాడు. 2021లో వకీల్ సాబ్ 32 కోట్ల షేర్‌తో మొదటి స్థానంలో ఉండగా.. పుష్ప రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు మొదటి రోజు హైయ్యస్ట్ వసూళ్లు సాధించిన సినిమాలేంటో చూద్దాం.. (కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే.. షేర్ రూపంలో..)
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అల్లు అర్జున్ Pushpa.. మూవీ రివ్యూ
నైజాంలో సరికొత్త చరిత్ర సృష్టించిన పుష్ప.. ఏం రికార్డులు సామీ..!
Pushpa | పుష్ప విషయంలో అల్లు అర్జున్ ముందు నుంచి కోరుకున్నది ఇదే..
Allu Arjun: వివాదాలతో వార్తలలో నిలిచిన సమంత సాంగ్.. బన్నీ స్పందన ఏంటి?
Pushpa Not Released | అక్కడ రిలీజ్ కాని ‘పుష్ప ‘..కారణమిదే !