నైజాంలో సరికొత్త చరిత్ర సృష్టించిన పుష్ప.. ఏం రికార్డులు సామీ..!

Pushpa nizam collections | అల్లు అర్జున్ తన మార్కెట్ సినిమా సినిమాకు పెంచుకుంటున్నాడు. ముఖ్యంగా నైజాంలో తిరుగులేకుండా దూసుకుపోతున్నాడు. ప్రతి సినిమాతోనూ రికార్డులు తిరగరాస్తున్నాడు బన్నీ. అల వైకుంఠపురములో సినిమాతోనే అప్పట్లో 20 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించాడు అల్లు వారబ్బాయి. ఇప్పుడు మరోసారి రికార్డులకు తెరతీశాడు బన్నీ. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో తెలంగాణలో రికార్డులు సెట్ చేశాడు బన్నీ. బాహుబలి సహా అన్ని తెలుగు సినిమా రికార్డులను పుష్ప రీ సెట్ చేశాడు. కలలో కూడా ఊహించని విధంగా తొలిరోజు 11.44 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది పుష్ప. ఒకప్పుడు నైజాంలో 10 కోట్ల మార్క్ ఫుల్ రన్లో అందుకుంటూనే అద్భుతం అనుకునేవాళ్లు కానీ ఇప్పుడు ఏకంగా మొదటి రోజే పుష్ప 11 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇక్కడ సేఫ్ కావాలంటే పుష్ప 36 కోట్లు వసూలు చేయాలి. దీనికి సరైన ఓపెనింగ్ తెచ్చుకుంది ఈ చిత్రం. మరి నైజాంలో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలేంటో చూద్దాం..
- పుష్ప: 11.44 కోట్లు షేర్
- సాహో: 9.44 కోట్ల షేర్
- బాహుబలి 2: 8.9 కోట్ల షేర్
- వకీల్ సాబ్: 8.75 కోట్ల షేర్
- సరిలేరు నీకెవ్వరు: 8.67 కోట్ల షేర్
- సైరా: 8.10 కోట్ల షేర్
- మహర్షి: 6.37 కోట్ల షేర్
- బాహుబలి 1: 6.32 కోట్ల షేర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అల్లు అర్జున్ Pushpa.. మూవీ రివ్యూ
Pushpa | పుష్ప విషయంలో అల్లు అర్జున్ ముందు నుంచి కోరుకున్నది ఇదే..
Allu Arjun: వివాదాలతో వార్తలలో నిలిచిన సమంత సాంగ్.. బన్నీ స్పందన ఏంటి?
Pushpa Not Released | అక్కడ రిలీజ్ కాని ‘పుష్ప ‘..కారణమిదే !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

