Hari Hara veera mallu | ఇంటెన్స్ లుక్‌లో పవన్ కళ్యాణ్.. ఆకట్టుకుంటున్న ‘హరిహర వీరమల్లు’ పోస్టర్
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను ఓకే చేస్తూ షూటింగ్లలో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన 'భీమ్లానాయక్' విడుదలై మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో తరువాత
Hari Hara veera mallu | పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను ఓకే చేస్తూ షూటింగ్లలో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన ‘భీమ్లానాయక్’ విడుదలై మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో తరువాత సినిమాలపై ఈయన పూర్తి దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. వీటిలో ‘హరిహర వీర మల్లు ఒకటి’. క్రిష్ జాగర్లమూడీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. శ్రీరామ నవమీ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు.
తాజాగా విడుదలైన పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. గతేడాది షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం, దయాకర్ రావు నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు జోడిగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రిలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి స్వరాలను సమకూరుస్తున్నాడు.
Let’s celebrate the symbol of chivalry & virtue on this auspicious day of #SriRamaNavami by adherence to truth and Dharma 🏹 – Team #HariHaraVeeraMallu @PawanKalyan @DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @gnanashekarvs @saimadhav_burra #ThotaTharani pic.twitter.com/8jV4BvzGJm
— Mega Surya Production (@MegaSuryaProd) April 10, 2022
Read Also:
Ghani | అప్పుడే ఓటీటీలోకి వరుణ్‌తేజ్ ‘గని’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Pawan Kalyan | చిరంజీవి కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనున్నాడా?
Teja | బాలీవుడ్లో బిజీకానున్న టాలీవుడ్ డైరెక్టర్?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

