సోషియో ఫాంటసీ కథాంశం
హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టుక్ టుక్'. సుప్రీత్ సి కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని, ఆర్‌వైజీ పతాకాలపై రాహుల్ రెడ్డి, సాయివరుణ్, శ్రీరాములు రెడ్డి నిర్మించారు. సోమవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టుక్ టుక్’. సుప్రీత్ సి కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని, ఆర్‌వైజీ పతాకాలపై రాహుల్ రెడ్డి, సాయివరుణ్, శ్రీరాములు రెడ్డి నిర్మించారు. సోమవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ముగ్గురు యువకులు ఒక ఆటో బొమ్మను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్య చిత్రమిది. కథలో ఆటోకు ఉన్న ప్రాధాన్యం ఏమిటి అనే అంశం ఆసక్తికరంగా ఉంటుంది. ఫాంటసీ ఎలిమెంట్స్ ప్రధానంగా ఆకట్టుకుంటాయి. కథ, కథనాల పరంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది’ అన్నారు. సాన్వీ మేఘన, నిహోల్ కోదాటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ సాయికుమార్, సంగీతం: సంతు ఓంకార్, దర్శకుడు: సుప్రీత్కృష్ణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

