‘ఓ వాహనానికి ప్రాణం, భావోద్వేగాలు ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది. మనలాగే ఆలోచించగలిగే ఓ స్కూటర్ నేపథ్యంలో కథ నడుస్తుంది’ అని చెప్పారు సుప్రీత్కృష్ణ. ఆయన దర్శకత్వంలో హర్ష రోషన్, కార్తికేయ,
రోషన్, కార్తికేయదేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టుక్ టుక్'. సుప్రీత్కృష్ణ దర్శకుడు. ఈ నెల 21న విడుదలకానుంది. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు.