సూపర్ నాచురల్ కాన్సెప్ట్
రోషన్, కార్తికేయదేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టుక్ టుక్'. సుప్రీత్కృష్ణ దర్శకుడు. ఈ నెల 21న విడుదలకానుంది. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు.
రోషన్, కార్తికేయదేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోదాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టుక్ టుక్’. సుప్రీత్కృష్ణ దర్శకుడు. ఈ నెల 21న విడుదలకానుంది. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు. సూపర్ నాచురల్ ఎలిమెంట్స్‌తో సాగే వినోదాత్మక చిత్రమని, ముగ్గురు యువకుల జీవిత ప్రయాణం నేపథ్యంలో సాగుతుందని, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఫాంటసీ అంశాలతో రూపొందిన ఈ ప్రేమకథా చిత్రంలో ఎన్నో సర్‌ప్రైజ్‌లుంటాయని నిర్మాతలు పేర్కొన్నారు. విభిన్న కథా చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని చిత్ర తారాగణం తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సంతు ఓంకార్, నిర్మాతలు: రాహుల్ రెడ్డి, శ్రీవరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ కృష్ణ, దర్శకుడు: సుప్రీత్కృష్ణ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

