Gun Salute To KK | సైనిక లాంఛనాలతో కేకే పార్థీవదేహానికి నివాళులు..వీడియో
కేకే (Singer KK) పార్దీవ దేహాన్ని ఎస్ఎస్కేఎం ఆస్పత్రి నుంచి ప్రభుత్వ లాంఛనాల నిమిత్తం రవీంద్రసదన్ (Rabindra Sadan)కు తరలించారు. రవీంద్ర సదన్‌లో కేకే పార్ధీవదేహానికి సైనిక లాంఛనాలతో నివాళులర్పించారు.
కోల్‌కతాలో హఠాన్మరణం చెందిన పాపులర్ సింగర్ కేకే (Singer KK) పార్దీవ దేహాన్ని ఎస్ఎస్కేఎం ఆస్పత్రి నుంచి ప్రభుత్వ లాంఛనాల నిమిత్తం రవీంద్రసదన్ (Rabindra Sadan) కు తరలించారు. రవీంద్ర సదన్‌లో కేకే పార్ధీవదేహానికి సైనిక లాంఛనాలతో నివాళులర్పించారు. జవాన్లు గాల్లోకి తూటాలు పేల్చగా..పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ (CM Mamata Banerjee)తోపాటు కుటుంబసభ్యులు (KK family) కేకే పార్థీవదేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.
‘అద్బుతమైన టాలెంట్ ఉన్న యువ గాయకుడు కేకే ఆకస్మిక మృతి బాధాకరం. ఆయన గురించి ఏమి చెప్పగలను? ‘ అని సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కేకే ఆకస్మిక మరణంపై బాలీవుడ్ కంపోజర్ ఇస్మాయిల్ దర్బార్ మాట్లాడుతూ..ఇవాళ నా పుట్టినరోజు. ఈ రోజు కేకే లాంటి మంచి స్నేహితుడిని, ప్రతిభావంతులైన గాయకుడిని కోల్పోవడం నన్ను ఎంతో నిరుత్సాహపరుస్తుంది. కేకే చాలా మంచి మనిషి.నిజాయితీ గల వ్యక్తి. కేకేతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు.
తెలుగు, తమిళం, హిందీతోపాటు వివిధ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన కేకే హఠాన్మరణం పట్ల సినీ, సంగీత ప్రపంచం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. 53 ఏండ్ల కేకే కోల్‌కతాలో మంగళవారం రాత్రి మ్యూజిక్ కాన్సర్ట్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత హోటల్ గదిలో కుప్పకూలిపోగా..వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయిందని వైద్యులు వెల్లడించారు.
#WATCH | West Bengal: Gun salute accorded to singer #KK at Rabindra Sadan in Kolkata. CM Mamata Banerjee and members of the family of KK are also present here.
KK passed away in Kolkata last night after a live performance here. pic.twitter.com/A4ZTkOSm79
— ANI (@ANI) June 1, 2022
West Bengal CM Mamata Banerjee paid her last respects to singer #KK at Rabindra Sadan in Kolkata. pic.twitter.com/IAgCjsQUtL
— ANI (@ANI) June 1, 2022
West Bengal | Family of singer #KK pay their last respects to him at Rabindra Sadan in Kolkata. pic.twitter.com/R9gDeTqVDr
— ANI (@ANI) June 1, 2022
Read Also : Chiranjeevi | సింగర్ కేకే లేరనే వార్తతో గుండె పగిలింది..చిరంజీవి ట్వీట్
Read Also : Tharun Bhascker | విజయ్, నేను గల్లీలల్ల తిరుగుతుండే : తరుణ్ భాస్కర్
Read Also : Ranbir Kapoor | వైజాగ్‌లో ‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్స్..రణ్ బీర్‌కు ఘనస్వాగతం.వీడియో
Read Also : Anand Mahindra | సర్కారు వారి పాట చూసేందుకు న్యూజెర్సీకి వెళతా..ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

