Lucky Baskhar | లక్కీ భాస్కర్ థియేటర్లలోకి వచ్చేది అప్పుడే.. దుల్కర్ సల్మాన్ టీం కొత్త రిలీజ్ డేట్..!
Lucky Baskhar | మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) టైటిల్ రోల్లో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ముందుగా సెప్టెంబర్ 27న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే బాక్సాఫీస్ ఫైట్‌ను దృష్టిలో పెట్టుకొని ఎవరూ ఊహించని విధంగా ప్రీ పోన్ చేస్తూ సెప్టెంబర్ 7న వస్తున్నట్టు చెప్పారు.
Lucky Baskhar | మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) టైటిల్ రోల్లో నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar). వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్గా నటిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్సాన్స్ వస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే బాక్సాఫీస్ ఫైట్‌ను దృష్టిలో పెట్టుకొని ఎవరూ ఊహించని విధంగా ప్రీ పోన్ చేస్తూ సెప్టెంబర్ 7న వస్తున్నట్టు చెప్పారు.
తాజాగా లక్కీ భాస్కర్ మరోసారి వాయిదా పడుతున్నట్టు వార్తలు తెరపైకి వచ్చాయి. అదే నిజమైంది. ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. విడుదలను వాయిదా వేయడం సోషల్ మీడియాలో ప్రభావం చూపుతుంది.. కానీ ఇది మా సినిమా నాణ్యతకు చాలా అవసరం.. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మీ దీపావళిని ప్రత్యేకంగా జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. 2024 అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ కానుందని ట్వీట్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో బ్యాంక్ ఉద్యోగిగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్లో అతడొక సాధారణ వ్యక్తి. సాధారణ భారతీయ మధ్యతరగతి వ్యక్తి.. నమ్మదగిన వ్యక్తి.. ఒక సాధారణ బ్యాంక్ ఉద్యోగి ఖాతాలో ఇంత డబ్బా.. మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగి ఖాతాలోకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది సస్పెన్స్‌లో పెడుతూ సాగే సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
Postponing releases can impact social media reputation, but it’s essential for our film’s quality! 😔#LuckyBaskhar is set to make your Diwali special in theaters worldwide. 🏦🎇
Grand release on Oct 31st, 2024. #LuckyBaskharOnOct31st 💵@dulQuer #VenkyAtluri @Meenakshiioffl… pic.twitter.com/cJCbFdeFr2
— Sithara Entertainments (@SitharaEnts) August 20, 2024
Read Also :
Yuvaraj Singh | తెరపైకి క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్.. వివరాలివే
SDGM | మాస్ ఫీస్ట్ పక్కా.. గోపీచంద్ మలినేని ఎస్డీజీఎంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..!
VidaaMuyarchi | అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రెండింగ్‌లో పోస్టర్
Harish Shankar | త్రివిక్రమ్‌పై నాన్న చూపించే ప్రేమ చిరాకు తెప్పిస్తుంది : హరీష్ శంకర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

