Yuvaraj Singh | తెరపైకి క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్.. వివరాలివే
Yuvaraj Singh | సిల్వర్ స్క్రీన్‌పై క్రీడాకారుల జీవిత చరిత్ర (Biopics)లు రావడం కొత్తేమీ కాదు. ఇప్పటికే పలు క్రీడా విభాగాల్లో రాణించిన స్పోర్ట్స్‌మెన్ బయోపిక్‌లు తెరపైకి వచ్చాయి. వీటిలో క్రికెటర్లపై వచ్చే బయోపిక్‌లకు మాత్రం సూపర్ క్రేజ్ ఉంటుంది. త్వరలోనే మరో స్టార్ క్రికెటర్ బయోపిక్ సందడి చేయనుంది.
Yuvaraj Singh | సిల్వర్ స్క్రీన్‌పై క్రీడాకారుల జీవిత చరిత్రలు రావడం కొత్తేమీ కాదు. ఇప్పటికే పలు క్రీడా విభాగాల్లో రాణించిన స్పోర్ట్స్‌మెన్ బయోపిక్‌లు తెరపైకి వచ్చాయి. వీటిలో క్రికెటర్లపై వచ్చే బయోపిక్‌లకు మాత్రం సూపర్ క్రేజ్ ఉంటుంది. త్వరలోనే మరో స్టార్ క్రికెటర్ బయోపిక్ సందడి చేయనుంది. ఈ సారి టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) జీవిత చరిత్ర తెరపైకి ఆవిష్కృతం కానుంది. టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్, 200 నాటౌట్ సినిమాపై రవి బాగ్ చందక సంయుక్తంగా తెరకెక్కించనున్నారు.
యువ రాజ్ సింగ్ వ్యక్తిగత ప్రయాణంతోపాటు ఎంతో మంది స్పూర్తిగా నిలిచే ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన కీలక అంశాలను సినిమాలో చూపించబోతున్నారట. 2007 టీ 20 వరల్డ్ కప్‌లో ఆరు వరుస సిక్స్‌లు బాది సిక్సర్ల కింగ్‌గా అరుదైన ఫీట్ నెలకొల్పాడు యువీ. 2011 వరల్డ్ కప్ తర్వాత క్యాన్సర్ బారిన పడ్డ యువరాజ్ సింగ్.. అమెరికాలో చికిత్స తీసుకుని కోలుకున్నాడు.
ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రంలో ఇంతకీ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. దీనిపై మేకర్స్ రాబోయే రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు.
BIOPIC ON CRICKETER YUVRAJ SINGH ANNOUNCED… BHUSHAN KUMAR – RAVI BHAGCHANDKA TO PRODUCE… In a groundbreaking announcement, producers #BhushanKumar and #RaviBhagchandka will bring cricket legend #YuvrajSingh‘s extraordinary life to the big screen.
The biopic – not titled yet… pic.twitter.com/dJYtTgFHIN
— taran adarsh (@taran_adarsh) August 20, 2024
Read Also :
VidaaMuyarchi | అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రెండింగ్‌లో పోస్టర్
Harish Shankar | త్రివిక్రమ్‌పై నాన్న చూపించే ప్రేమ చిరాకు తెప్పిస్తుంది : హరీష్ శంకర్
Saripodhaa Sanivaaram | నాని ఆ ఇద్దరు డైరెక్టర్లను మోటివేట్ చేశాడట.. ఎందుకో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

