ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 14, 2020 , 22:36:43

'డ్రీమ్ గ‌ర్ల్' భామ హాట్ సెల్ఫీలు వైర‌ల్

'డ్రీమ్ గ‌ర్ల్' భామ హాట్ సెల్ఫీలు వైర‌ల్

ముంబై: గతేడాది ఆయుష్మాన్ ఖురానా న‌టించిన డ్రీమ్ గర్ల్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించింది ముంబై భామ నుస్ర‌త్ బ‌రూచా. ఈ భామ తాజాగా హాట్ హాట్ సెల్ఫీలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. హోం వ‌ర్క‌వుట్స్ సెష‌న్ లో ఉన్న‌పుడు స‌ర‌దాగా సెల్పీలు దిగి అంద‌రినీ మెస్మ‌రైజ్ చేస్తోంది. ప్ర‌స్తుతం నుస్ర‌త్  హ‌ర్ డాంగ్, ఛాలాంగ్ చిత్రాల్లో న‌టిస్తోంది. వ‌చ్చే ఏడాది ఈ 2 సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

డ్రీమ్ గ‌ర్ల్, మర్ జవాన్‌, జై మ‌మ్మీ డి, ప్యార్ కా పంచ్ నామా-2  చిత్రాలు నుస్ర‌త్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo