Trivikram Srinivas | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మాటల మాంత్రికుడు, టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శించుకున్నారు. సోమవారం రాత్రి తన భార్య సౌజన్య, కుమారుడు రిషితో కలిసి కాలినడకన తిరుమల చేరుకున్నారు. రాత్రి తిరుమలలోనే బసచేసి మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో తితిదే అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
#trivikram ❤️ pic.twitter.com/fT20esWkgL
— Saikumar Devendla (@saidevendla) June 17, 2024
Also Read..
Sonakshi Sinha | ఈ నెల 23న పెళ్లి.. బ్యాచిలర్ పార్టీ చేసుకున్న సోనాక్షి సిన్హా.. ఫొటోలు వైరల్
Bomb Threat | ఢిల్లీ – దుబాయ్ విమానానికి బాంబు బెదిరింపులు
Sulibhanjan Hills: కొండపై కారును రివర్స్ తీస్తూ.. లోయలో పడి యువతి మృతి.. వీడియో