గురువారం 28 మే 2020
Cinema - Apr 29, 2020 , 17:23:50

ముగిసిన ఇర్ఫాన్‌ఖాన్ అంత్య‌క్రియ‌లు

ముగిసిన  ఇర్ఫాన్‌ఖాన్ అంత్య‌క్రియ‌లు

ముంబై: ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన బాలివుడ్ విల‌క్ష‌ణ న‌టుడు ఇర్ఫాన్‌ఖాన్ అంత్య‌క్రియ‌లు ముగిశాయి. ముంబైలోని వెర్సోవా క‌బ్రిస్తాన్‌లో ఇర్ఫాన్‌ఖాన్ పార్థీవ‌దేహాన్ని ఖ‌న‌నం చేశారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఈ అంత్య‌క్రియ‌ల్లో కుటుంబ స‌భ్యుల‌తో పాటు ద‌గ్గ‌రి బంధువులు, ఐదుగురు స్నేహితుల మాత్రమే పాల్గొన్నారు. అటు ఇర్ఫాన్ మృతికి దేశంలోని ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు.logo