ప్లాస్మా డొనేట్ చేయాలంటూ పిలుపునిచ్చిన చిరు, నాగ్

కరోనా సెకండ్ వేవ్ వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఈ సమయంలో ఒకరికొకరం సాయంగా ఉండాలి అంటూ సెలబ్రిటీలు ప్రజలలో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ప్రాణాల కోసం పోరాడుతున్న వారికి ప్లాస్మా దానం చేయాలని తమ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. చిరంజీవి తన ట్వీట్లో సెకండ్ వేవ్ లో కరోనా బాధితులు మరింతగా పెరుగుతుండడం మనం చూస్తున్నాం. వారిని ఆదుకునేందుకు మీరు ముందుకు రావలసిన సమయం ఇది. కరోనా నుండి కొద్ది రోజుల ముందే కోలుకున్నట్టు అయితే, ప్లాస్మాని డొనేట్ చేయండి. దీని వలన ఇంకో నలుగురు, కరోనా నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడిన వారవుతారు. నా అభిమానులు కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను అని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు.
అక్కినేని నాగార్జున కూడా ఇటీవల కరోనా నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసి పలువురి ప్రాణాలు కాపాడలని కోరుతున్నారు. 18-60 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఎవరైన సరే ప్లాస్మా దానం చేయోచ్చంటూ నాగ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!
Tamilnadu Assembly Elections : పాత సంప్రదాయాన్నే ఫాలో అయిన తమిళులు
బీజేపీ హిందుత్వను హైజాక్ చేసిన మమత, స్టాలిన్, విజయన్
కమలానికి కర్రుకాల్చి వాత
కాంగ్రెస్ కథ ముగిసినట్టే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- carona
- Chiranjeevi
- Nagarjuna
- plasma
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

