Chaithu Jonnalagadda | బబుల్ గమ్ సినిమాతో యాక్టర్‌గా మెరిశాడు సిద్దు జొన్నల గడ్డ సోదరుడు చైతు సిద్దు జొన్నల గడ్డ (Chaithu Jonnalagadda). తెలంగాణ యాసలో అదరగొట్టిన చైతు రైటర్‌గా ధార్కారి #MM పార్ట్ 2 (Daarkaari #MM Part 2) టైటిల్‌తో కొత్త సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనేది సస్పెన్స్‌లో పెడుతూ.. ఇప్పటికే డిజైన్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇది పాన్ ఇండియా సినిమా కాదు. పాన్ మసాలా సినిమా అని ప్రీ లుక్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. ఈ చిత్రానికి చైతు జొన్నలగడ్డ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తుండటం విశేషం. కాగా చైతు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఈ డీజే టిల్లు బ్రదర్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న హిట్ 3లో కీలక పాత్రలో నటిస్తున్నాడని ఫిలిం నగర్ సర్కిల్ సమాచారం. అంతేకాదు ఈటీవీ విన్‌తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. దీంతోపాటు పవన్ సాదినేని డైరెక్షన్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మొత్తానికి ఓ వైపు యాక్టర్‌గా, మరోవైపు రైటర్ తనను తాను నిరూపించుకునే పనిపై పూర్తి ఫోకస్ పెట్టాడని అర్థమవుతోంది.
Pawan Kalyan Titles | పవన్ కల్యాణ్ టైటిల్స్ రిపీట్పై వర్రీ అవుతున్న ఫ్యాన్స్.. ఎందుకో మరి..?
VD 12 | ఫ్యాన్స్ మీట్లో విజయ్ దేవరకొండ.. ఇంతకీ ఇప్పుడెక్కడున్నాడంటే..?
Kiran Abbavaram | రహస్య గోరక్‌తో రిలేషన్షిప్ కొంతమందికే తెలుసు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్
Trisha | వెకేషన్ మూడ్‌లో త్రిష.. గర్ల్ గ్యాంగ్‌తో కలిసి ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Salaar | మరోసారి సలార్ హిస్టరీ.. ప్రభాస్ మేనియాకు మూవీ లవర్స్ ఫిదా