e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News ఐటెంసాంగ్ తో స‌న్నీలియోన్ సంద‌డి

ఐటెంసాంగ్ తో స‌న్నీలియోన్ సంద‌డి

ఐటెంసాంగ్ తో స‌న్నీలియోన్ సంద‌డి

జిస్మ్ 2 చిత్రం ద్వారా సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిసింది బాలీవుడ్ హాట్ బ్యూటీ స‌న్నీలియోన్. ఆ త‌ర్వాత స‌న్నీ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో న‌టిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ లీడ్ రోల్స్ కంటే ఎక్కువ‌గా స్పెష‌ల్‌, ఐటెంసాంగ్స్ లో మెరిసింది. మ‌ళ్లీ ఇపుడు మ‌రోసారి ఐటెంసాంగ్ తో అంద‌రిలో జోష్ నింపేందుకు రెడీ అయింది. స‌న్నీలియోన్ క‌న్న‌డ భాష‌లో వ‌స్తున్న చిత్రం కాట‌న్ పేట్ గేట్‌. వై రాజ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగులో సీత‌న్న‌పేట గేట్ పేరుతో రాబోతుంది.

ఈ చిత్రంతో ఐటెంసాంగ్ లో ఇర‌గ‌దీసేందుకు వ‌స్తోంది స‌న్నీ. ఆస‌క్తిక‌ర విష‌య‌మేంటంటే హైద‌రాబాద్‌లోనే ఈ పాట‌ను షూట్ చేయ‌బోతున్నారు. ఈ నెల చివ‌ర‌లో షూటింగ్ మొద‌లుకానున్న‌ట్టు టాక్‌. మార్చిలో పాట పూర్తి కావాల్సి ఉండ‌గా..సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో వాయిదా ప‌డ్డ‌ది. తాజా సాంగ్‌తో క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తోంది స‌న్నీలియోన్. గ‌తంలో డీకే, ల‌వ్ యూ అలియా క‌న్న‌డ చిత్రాల్లో ఐటెంసాంగ్స్ చేసింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -

తెర‌పైకి ‘ద‌ర్శ‌క‌ర‌త్న’ దాసరి బ‌యోపిక్‌..వివ‌రాలివే..!

బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్క‌డికి వెళ్లిందో..?

అఖిల్ కండ‌లు చూసి అవాక్క‌వుతున్న ఫ్యాన్స్

తేజ్‌ను చూస్తే ఎమోష‌న‌ల్ అవుతా: కొర‌టాల శివ‌

సైకిల్ తో స‌న్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైర‌ల్‌

100 సార్లు న‌న్ను రిజెక్ట్‌ చేశారు..వారికి నా స‌మాధాన‌మ‌దే: దివి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఐటెంసాంగ్ తో స‌న్నీలియోన్ సంద‌డి
ఐటెంసాంగ్ తో స‌న్నీలియోన్ సంద‌డి
ఐటెంసాంగ్ తో స‌న్నీలియోన్ సంద‌డి

ట్రెండింగ్‌

Advertisement