e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News భ‌ర్త కేసులో శిల్పాశెట్టికి క్లీన్ చీట్‌

భ‌ర్త కేసులో శిల్పాశెట్టికి క్లీన్ చీట్‌

భ‌ర్త కేసులో శిల్పాశెట్టికి క్లీన్ చీట్‌

బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా వివాదాస్ప‌ద‌ నీలి చిత్రాల కేసులో అరెస్టైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ముంబై జైలులో ఉన్న రాజ్ కుంద్రాను రేపు కోర్టు ఎదుట ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. రాజ్ కుంద్రా కేసులో రోజుకో విష‌యం వెలుగులోకి వ‌స్తుండ‌టంతో చాలా ర‌కాల ప్ర‌శ్న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. రాజ్ కుంద్రా కేసులో అత‌డి భార్య‌ శిల్పాశెట్టి పాత్ర ఎంత‌వ‌ర‌కు ఉంద‌నే దానిపై నెటిజ‌న్లు ప్ర‌శ్న‌లు లేవెనెత్తుతున్నారు. అయితే ఈ కేసు నుంచి శిల్పాశెట్టికి ఊర‌ట ల‌భించింది.

ఈ కేసులో శిల్పాశెట్టికి ముంబై పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. శిల్పాశెట్టికి సంబంధం లేకుండానే రాజ్ కుంద్రా వ్య‌వ‌హారం కొన‌సాగింద‌ని, యూకేకు చెందిన యాప్ అండ‌దండ‌ల‌తోనే రాజ్ కుంద్రా పోర్న్ ఫిలిమ్స్ వ్య‌వ‌హారం న‌డిపించాడ‌ని ఇప్ప‌టివ‌ర‌కున్న స‌మాచారం. మ‌రోవైపు పోర్న్ కేసులో అరెస్టైన‌ రాజ్‌కుంద్రా ముంద‌స్తు బెయిల్ కోసం అర్జీ పెట్టుకున్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

సినిమాల‌కు యువ హీరో గుడ్‌బై..?

ఇంటి పేరు తెచ్చిన తంటా..క‌ర‌ణ్ కుంద్రాకు చిక్కులు

బాల‌కృష్ణను భ‌య‌పెట్టేది ఏంటో తెలుసా..?

నార‌ప్పలో ఆ విష‌యం వివాద‌మయ్యేనా?

‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యున‌రేష‌న్ ఎంతంటే..?

రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్‌.. వీడియోలు ఎక్క‌డ తీశారు? ఎలా అప్‌లోడ్ చేశారు?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భ‌ర్త కేసులో శిల్పాశెట్టికి క్లీన్ చీట్‌
భ‌ర్త కేసులో శిల్పాశెట్టికి క్లీన్ చీట్‌
భ‌ర్త కేసులో శిల్పాశెట్టికి క్లీన్ చీట్‌

ట్రెండింగ్‌

Advertisement