ఆత్మ నేపథ్యంలో ప్రేమాయణం
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ మీ’. అరుణ్ భీమవరపు దర్శకుడు. దిల్రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ‘ఇఫ్ యు డేర్' ఉపశీర్షిక. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ మీ’. అరుణ్ భీమవరపు దర్శకుడు. దిల్రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. ‘ఇఫ్ యు డేర్’ ఉపశీర్షిక. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ను ప్రకటిస్తూ బుధవారం కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘తెలుగు తెరపై ఇప్పటివరకూ రానటువంటి విభిన్నమైన ప్రేమ కథాంశమిది. ఓ ఆత్మ తాలూకు ప్రేమకథగా ఉత్కంఠను పంచుతుంది. దర్శకుడు తన నిజ జీవితంలో చూసిన సంఘటనల స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నాడు. హారర్ అంశాలతో పాటు అంతర్లీనంగా హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలుంటాయి’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: పీసీ శ్రీరామ్, ఆర్ట్: అనివాష్ కొల్లా, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, దర్శకత్వం: అరుణ్ భీమవరపు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

