ఫిట్ నెస్ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తుంది బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా. ఈ భామ తన డైలీ టైం టేబుల్ లో వర్కవుట్ సెషన్ ఉండేలా చూసుకుంటుంది. అయితే రోజూ జిమ్ కు వెళ్లి చెమటోడ్చే పరిణీతి చోప్రా ఈ సారి మాత్రం డుమ్మా కొట్టింది. ఈ సారి జిమ్ ను వదిలిపెట్టి అదే టైంను అవుట్ డోర్ వాకింగ్ కు కేటాయించింది. బ్లాక్ హుడీ, బ్లూ షార్ట్స్, రన్నింగ్ షూస్ వేసుకుని ఉన్న పరిణీతి చోప్రా లండన్ సరస్సు వెంబడి గ్రీనరీలో కలియ తిరుగుతూ కూల్ కూల్ వాతావరణాన్ని ఎంజాయ్ చేసింది.
వాక్సిన్ వేయించుకున్న స్టిల్‌ను..మరోవైపు చేయికి ఉపశమనం కలిగించేందుకు వేడి నీటి బ్యాగ్ పట్టుకోగా..ప్రియాంక చోప్రా పెట్‌తో ఉన్న ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పరిణీతి అవుట్ డోర్ వాక్ స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ప్రస్తుతం సందీప్ ఔర్ పింకీ ఫరార్, సైనా ప్రాజెక్టులతో బిజీగా ఉంది పరిణీతి. మరో హిందీ సినిమాను కూడా లైన్ లో పెట్టింది.
Ditched the gym for an outdoor walk today. Happy.🌳 📸 #NeeluKapur pic.twitter.com/Kyr5qYqe81
— Parineeti Chopra (@ParineetiChopra) July 15, 2021
Got my vaccine here. Took some photos. Then reality hit. 🤣 📸 @priyankachopra. #Pfizer #London. P.S. To all those extra smart people in the comments …. selfies get inverted. Left arm it is. pic.twitter.com/mtd7034w4A
— Parineeti Chopra (@ParineetiChopra) July 14, 2021
ఇవి కూడా చదవండి..
థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‌లో రాశీఖన్నా..?
అలియాబట్ ఆర్ఆర్ఆర్ పాటలో జాయిన్ అయ్యేదెప్పుడంటే..?
పవన్-రానా మల్టీస్టారర్ లో భారీ మార్పు..?
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!