Bobby Deol | మూవీ లవర్స్‌కు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ బాబీ డియోల్ (Bobby Deol). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడీ స్టార్ యాక్టర్. త్వరలోనే ఎన్బీకే 109తో తెలుగు ప్రేక్షకులను కూడా పలుకరించేందుకు రెడీ అవుతున్నాడు. బాబీ డియోల్ అందరికీ సర్ప్రైజ్ ఇస్తూ స్పై జోనర్ సినిమా అప్డేట్ అందించాడు.
యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో బాబీడియోల్, అలియాభట్ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం అల్ఫా (ALPHA). శర్వరీ, అనిల్ కపూర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శివ్రవైల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2025 క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో వస్తున్న ఏడో సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ALPHA ON CHRISTMAS – ALIA BHATT – SHARVARI – YRF SPY UNIVERSE!#YRF blocks #Christmas2025 for #Alpha. Starring #AliaBhatt, #Sharvari, #BobbyDeol and #AnilKapoor, #Alpha is directed by #ShivRawail and produced by #YRF.
The actioner is the 7th of the fabeled #YRFSpyUniverse pic.twitter.com/ICjdy37zA1
— Himesh (@HimeshMankad) October 4, 2024
Kick 2 | గెట్ రెడీ డబుల్ కిక్ ఇస్తానంటున్న సల్మాన్ ఖాన్.. కిక్ 2 వచ్చేస్తుంది
Swag Twitter Review | వన్ మ్యాన్ షోలా శ్రీవిష్ణు స్వాగ్.. ఇంతకీ నెట్టింట టాక్ ఎలా ఉందంటే..?
Indian 3 | ఆ వార్తలే నిజమయ్యాయి.. డైరెక్టుగా ఓటీటీలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3