సాగర్ కే చంద్ర (Sagar K Chandra) డైరెక్షన్లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న తాజా చిత్రం భీమ్లానాయక్ (Bheemla Nayak). మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొషియుమ్ ప్రాజెక్టుకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ టైటిల్ రోల్ చేస్తుండగా..డానియల్ శేఖర్ పాత్రలో రానా (Rana) నటిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూరుస్తున్నాడు. భీమ్లానాయక్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.2022 జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా..ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో అందరిలో టెన్షన్ మొదలైంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. మేకర్స్ త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. భీమ్లా నాయక్ చివరి షెడ్యూల్‌ను వికారాబాద్ ఏరియాలో షూట్ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ప్రస్తుతం రానా, పవన్‌పై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట మేకర్స్.
మొత్తానికి భీమ్లానాయక్ చిత్రాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అనుకున్న సమయానికి విడుదల చేసేందుకు మేకర్స్ కమిట్ మెంట్‌తో పనిచేస్తుండటం ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Rakul Preet Singh Christmas | రకుల్ ఈ సారి ఎవరితో క్రిస్మస్ చేసుకోబోతుందంటే..?
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’