Bheemla Nayak producer | భీమ్లానాయక్ నిర్మాతపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ప్రశంసలు
సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది భీమ్లానాయక్ (Bheemla Nayak). అయితే ఈ సినిమా షురూ అయినప్పటి నుంచి విడుదల వాయిదా పడుతుంది...అంటూ వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి భీమ్లానాయక్ (Bheemla Nayak). సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా షురూ అయినప్పటి నుంచి విడుదల వాయిదా పడుతుంది..అంటూ వార్తలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. సంక్రాంతి రేసులో నిలుస్తున్న ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు భారీ మొత్తంలో థియేటర్లను ఆక్రమించబోతున్నాయి.
ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్‌ను సంక్రాంతి బరిలో నుంచి తప్పించాలని చాలా రకాలుగా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamshi) మాత్రం విడుదల విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు. సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ వచ్చిన పుకార్లను లెక్కచేయకుండా..రీసెంట్గా రానా బర్త్ డే టీజర్లో కూడా రిలీజ్ డేట్‌పై మరోసారి పవన్‌కల్యాణ్ అభిమానులకు క్లారిటీ కూడా ఇచ్చాడు. దీంతో భీమ్లానాయక్ సక్సెస్‌పై నాగవంశికున్న కమిట్ మింట్‌కు పవన్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా చాలా కాన్ఫిడెంట్‌తో సినిమాను అనుకున్న సమయానికి తీసుకొస్తున్న నాగవంశిపై ప్రశంసలు కురిపిస్తున్నారు పవన్‌కల్యాణ్ అభిమానులు. మరోవైపు ఒకసారి డేట్‌ను డిసైడ్ చేసి..ఎన్ని అడ్డంకులొచ్చినా భయపడకుండా అదే తేదీన సినిమా విడుదల చేస్తున్న ఈ యువ నిర్మాత గట్స్ కు బడా నిర్మాతలు కూడా షాక్ అవుతున్నారట. మొత్తానికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు పసందైన వినోదాన్ని అందించడంలో కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదంటున్నాడు నాగవంశి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Rakul Preet Singh Christmas | రకుల్ ఈ సారి ఎవరితో క్రిస్మస్ చేసుకోబోతుందంటే..?
Pushpa Five Shows | అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘పుష్ప’ ఐదో షోకు అనుమతి
Varalaxmi Joins Yashoda | క్రేజీ అప్డేట్..’యశోద’తో జాయిన్ అయిన ‘జయమ్మ’
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

