Bheemla Nayak Legendary actor | భీమ్లా నాయక్‌లో లెజెండరీ నటుడు..ఎవరో తెలుసా..?
మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొషియుమ్ ప్రాజెక్టుకు రీమేక్‌గా వస్తున్న చిత్రం భీమ్లానాయక్ (Bheemla Nayak). పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం భీమ్లానాయక్ (Bheemla Nayak). ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed