Bheemla Nayak Legendary actor | భీమ్లా నాయక్‌లో లెజెండరీ నటుడు..ఎవరో తెలుసా..?
మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొషియుమ్ ప్రాజెక్టుకు రీమేక్‌గా వస్తున్న చిత్రం భీమ్లానాయక్ (Bheemla Nayak). పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం భీమ్లానాయక్ (Bheemla Nayak). ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.

సాగర్ కే చంద్ర (Sagar K Chandra) దర్శకత్వంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం భీమ్లానాయక్ (Bheemla Nayak). మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కొషియుమ్ ప్రాజెక్టుకు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తన్నాడు. కాగా ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. భీమ్లానాయక్ లో లెజెండరీ నటుడు కీలకపాత్రలో కనిపించబోతున్నాడట. ఇంతకీ ఆయనెవరనే కదా మీ డౌటు. కామెడీ లెజెండ్ బ్రహ్మానందం.
ఈ విషయాన్ని అలీతో సరదాగా టాక్ షోలో చెప్పాడు బ్రహ్మీ. అంతేకాదు తాను నటిస్తున్న సినిమాల గురించి కూడా చెప్పుకొచ్చాడు. కృష్ణవంశీ డైరెక్షన్ లో వస్తున్న రంగమార్తాండ, శర్వానంద్, నితిన్ సినిమాల్లో కూడా నటిస్తున్నట్టు చెప్పాడు. భీమ్లానాయక్లో నిత్యమీనన్, సంయుక్తామీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భీమ్లా నాయక్ 2022 జనవరి 12న విడుదల కానుంది. బ్రహ్మానందం ఇప్పటికే పవన్ కల్యాణ్ తో పంజా సినిమాతోపాటు గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో నటించాడు.
పంజాలో బ్రహ్మానందంపై పవన్ కల్యాణ్ ఓ పాట కూడా పాడాడు. మరి భీమ్లానాయక్ చిత్రంలో బ్రహ్మానందం ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు..చాలా కాలం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సీన్లు సిల్వర్ స్క్రీన్‌పై ఎలా ఉండబోతున్నాయనేదానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.
ఇవి కూడా చదవండి..
Upasana lehenga outfit | ఉపాసన 9 ఏండ్ల తర్వాత మళ్లీ ఇలా..ట్రెండింగ్ అవతార్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

