Samyukta Menon | రానా భార్య పాత్ర‌లో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌..!

టాలీవుడ్ (Tollywood) ప్రేక్ష‌కులు ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్న చిత్రం భీమ్లా నాయ‌క్ (Bheemla Nayak).రానా స‌ర‌స‌న న‌టించే భామ గురించి మ‌రో పేరు తెర‌పైకి వ‌చ్చింది. మ‌ల‌యాళ న‌టి సంయుక్తా మీన‌న్ (Samyukta Menon) భీమ్లానాయ‌క్ లో రానా భార్య‌గా క‌నిపించ‌నుంద‌ట‌.