Bheemla Nayak producer | భీమ్లానాయ‌క్ నిర్మాతపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు

సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతుంది భీమ్లానాయ‌క్ (Bheemla Nayak). అయితే ఈ సినిమా షురూ అయిన‌ప్ప‌టి నుంచి విడుద‌ల వాయిదా ప‌డుతుంది…అంటూ వార్త‌లు తెర‌పైకి వ‌స్తూనే ఉన్నాయి.