టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం అఖండ. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో ప్రగ్యాజైశ్వాల్, పూర్ణ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు అద్బుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. బోయపాటి టీం వికారాబాద్‌లో కీలక ఫైట్ సీన్ ను చిత్రీకరిస్తుందట.
టాలీవుడ్ పాపులర్ యాక్టర్ శ్రీకాంత్ తో బాలకృష్ణ సీరియస్ గా ఫైట్ చేయబోతున్నాడట. 15 రోజుల్లో అఖండ తాజా షెడ్యూల్ పూర్తికానున్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్. ఈ షెడ్యూల్ తో సినిమా ప్రధాన భాగం చిత్రీకరణ పూర్తయినట్టే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
గిరిజన యువతులుగా టాలీవుడ్ భామలు..!
నేను తెలుగు ప్రేక్షకులను విడిచివెళ్లను..
ఆసక్తికర టైటిల్‌తో విశ్వక్ సేన్ నయా చిత్రం
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఉగాది వరకు ‘వకీల్ సాబ్’ 5 డేస్ కలెక్షన్స్
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…