e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 16, 2022
Home News అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్.. బాలయ్య ముందు కొండంత లక్ష్యం..

అఖండ ప్రీ రిలీజ్ బిజినెస్.. బాలయ్య ముందు కొండంత లక్ష్యం..

akhanda movie pre release business | అఖండ

akhanda movie pre release business | నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ. ఈ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ద్వారకా క్రియేషన్స్‌’ బ్యానర్ పై మిర్యాల రవీంద‌ర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1400 థియేటర్స్ లో విడుదల కానుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ‘సింహా’, ‘లెజెండ్’ కాంబో కావడం.. పైగా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదల కాబోతున్న పెద్ద చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దాంతో థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. బాలయ్య ముందు కొండంత లక్ష్యం ఉంది.

నైజాం: 11.00 కోట్లు
సీడెడ్: 11.00 కోట్లు
ఉత్తరాంధ్ర: 5.85 కోట్లు
ఈస్ట్: 3.95 కోట్లు
వెస్ట్: 3.44 కోట్లు
గుంటూరు: 5.40 కోట్లు
కృష్ణా: 3.85 కోట్లు
నెల్లూరు: 1.89 కోట్లు

- Advertisement -

ఏపీ + తెలంగాణ: 46.40 కోట్లు షేర్ 
రెస్ట్ ఆఫ్ ఇండియా: 4.47 కోట్లు
ఓవర్సీస్: 2.40 కోట్లు
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: 53.30 కోట్లు షేర్

అఖండ సినిమా సేఫ్ జోన్ కు రావాలి అంటే 55 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాలి. అంటే బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయితే తప్ప అఖండ బ్రేక్ ఈవెన్ కాదు. కాంబినేషన్ పై ఉన్న అంచనాలతో బిజినెస్ భారీగానే చేశారు. పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర బాలయ్య వీరంగం సృష్టించడం ఖాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Mana Jr NTR Video | మ‌న జూ.ఎన్టీఆర్ అన్న బాల‌య్య..ట్రెండ్ అవుతున్న వీడియో

Bala Krishna: భ‌క్తి ఛానల్‌లో ప్ర‌వ‌చ‌నాలు ఇస్తానేమోనంటూ స్ట‌న్నింగ్ కామెంట్స్ చేసిన బాల‌కృష్ణ‌

అఖండ సినిమాలో ఆ సెన్సేషనల్ ఇష్యూని టార్గెట్ చేయనున్న బాలకృష్ణ..?

అఖండ మూవీ.. టాలీవుడ్ బాక్సాఫీస్ కు టెస్టింగ్ టైమ్..

Balakrishna Pragya Dance | హాట్ బ్యూటీతో బాల‌కృష్ణ ఇర‌గ‌దీసే డ్యాన్స్

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement