Ghaati | పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న దక్షిణాది భామల్లో టాప్‌లో ఉంటుంది అనుష్కా శెట్టి (Anushka Shetty). ఈ బ్యూటీ మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తుందని తెలిసిందే. ఘాటి (Ghaati) టైటిల్‌తో వస్తోన్న ఈ చిత్రం సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే లాంచ్ చేసిన ప్రీ లుక్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్వీటీ ఫస్ట్ లుక్, గ్లింప్స్ టైం వచ్చేసింది. అనుష్క బర్త్ డే సందర్భంగా రేపు ఉదయం 9:45 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, గ్లింప్స్ వీడియోను సాయంత్రం 4:05 గంటలకు లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. జనాలంతా కొండ ప్రాంతం మధ్యలోని దారి వెంట మూటలు మోసుకొని వెళ్తున్న తాజా లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. క్రిష్ ఈ సారి ఏదో కొత్త పాయింట్‌తో సినిమా తీసుకురాబోతున్నాడని తాజా స్టిల్ చెప్పకనే చెబుతోంది.
నేరస్థురాలిగా మారిన బాధితురాలు ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుందనే నేపథ్యంలో సినిమా సాగనుంది. Ghaati మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోస్ట్ థ్రియాట్రికల్ రిలీజ్ కానుంది. అనుష్క ప్రస్తుతం Kathanar – The Wild Sorcerer సినిమాలో లీడ్ రోల్లో నటిస్తోంది. రొజిన్ థామస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
ఘాటి ఫస్ట్ లుక్, గ్లింప్స్ అప్డేట్..
Buckle up for an exhilarating ride of #GHAATI ❤️🔥#GhaatiGlimpse on the occasion of ‘The Queen’ #AnushkaShetty‘s birthday 💥
First Look Poster tomorrow at 9.45 AM.
Glimpse Video tomorrow at 4.05 PM ✨
Stay tuned!@DirKrish @UV_Creations @FirstFrame_Ent pic.twitter.com/VXLdDzQ1Y0
— BA Raju’s Team (@baraju_SuperHit) November 6, 2024
Ghaati ప్రీ లుక్..
Anushka Shetty’s Film With Krish Is Titled ‘Ghaati’#Ghaati #KrishJagarlamudi #AnushkaShetty #FirstFramesEntertainments #AmazonPrimeVideo #Vamsi #RajivReddy #ChintakindiSrinivasRao #HariHaraVeeraMallu #BurraSaiMadhav pic.twitter.com/FQuWWf9Jh2
— SAI KRISHNA (@SAIKRIS40918887) March 20, 2024
Kanguva | ఇక హైదరాబాద్‌లో.. సూర్య కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం, వెన్యూ ఫిక్స్..!
Revolver Rita | రివాల్వర్ రీటా వచ్చేస్తుంది.. టాప్ బ్యానర్ల చేతిలో కీర్తి సురేశ్ సినిమా రైట్స్
Sai Pallavi | సాయి పల్లవి యాక్టింగ్ చూసి ఏడ్చేశా.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్
Thandel | నాగచైతన్య, సాయి పల్లవి ఎమోషనల్ స్టిల్.. థియేటర్లలో తండేల్ సునామి వచ్చే తేదీ ఇదే..!
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్