Akkineni Nagarjuna | ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నా..పొలిటికల్ ఎంట్రీపై నాగార్జున
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)ను విజయవాడ పార్లమెంట్ స్థానానికి ఎంపీగా పోటీలో దింపేందుకు వైఎస్సార్సీపీ సన్నాహాలు చేస్తుందంటూ వార్తలు రాగా..పొలిటికల్ ఎంట్రీ అప్డేట్ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించింది.
ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై తాజాగా నాగార్జున స్పందించారు. తాను విజయవాడ ఎంపీ (Vijayawada Mp Seat)గా పోటీ చేస్తానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలొచ్చిన ప్రతీసారి తాను పోటీచేస్తానని వార్తలు వస్తున్నాయని, తాను ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు .
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నా. మంచి కథ దొరికితే రాజకీయ నాయకుడి పాత్రలో నటిస్తానని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. నాగార్జునను విజయవాడ పార్లమెంట్ స్థానానికి ఎంపీగా పోటీలో దింపేందుకు వైఎస్సార్సీపీ సన్నాహాలు చేస్తుందంటూ వార్తలు రాగా..పొలిటికల్ ఎంట్రీ అప్డేట్ సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించింది. అయితే అవన్నీ వట్టి పుకార్లేనని తాజాగా నాగార్జున ఇచ్చిన రియాక్షన్తో తేలిపోయింది.
ప్రస్తుతం నాగార్జున బిగ్ బాస్ షోతోపాటు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో
నాగార్జున టైటిల్ రోల్ చేస్తున్న ది ఘోస్ట్ చిత్రం అక్టోబర్ 5న విడుదల కాబోతుంది. మరోవైపు పలు సినిమాలు చర్చలు దశలో ఉన్నాయి.
Read Also : SS Rajamouli | ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్లో ఆర్ఆర్ఆర్..వీక్షించనున్న జక్కన్న
Read Also :Satya Dev 26th film | స్పీడుమీదున్న సత్యదేవ్..కొత్త సినిమా లాంఛ్
Read Also : Chiranjeevi Fans | వాయిస్ ఓవర్ బాగుంది సార్..పూరీకి ఒక్క సినిమా ఇవ్వండి..!
Read Also : Prabhas | కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం మొగల్తూరులో ప్రభాస్..వీడియో
Read Also : Ponniyin Selvan-1 | పొన్నియన్ సెల్వన్-1 బుకింగ్స్ పరిస్థితి ఏంటి..?
Read Also : Urvashivo Rakshashivo teaser | రొమాంటిక్గా అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

