Bank Holidays | ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు (Bank Holidays) రానున్నాయి. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం (Independenc Day) సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు హాలిడే ఉండనుంది. ఇక తర్వాతి రోజు అంటే ఆగస్టు 16న కృష్ణ జన్మాష్టమి (Janmashtami), ఆగస్టు 17 ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. వీటితోపాటు ఆగస్టు 13న మణిపూర్ రాష్ట్రం ‘పాట్రియట్స్ డే’ని జరుపుకుంటుంది. అందువల్ల అక్కడ ఆరోజు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండనుంది. ఇక ఈ ఏడాది ఆగస్టు నెలలో వరుస సెలవులు వచ్చాయి (Bank Holidays In August). ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. ఈ నెలలో దాదాపు 15 రోజులు బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి.
ఆగస్టులో బ్యాంక్ హాలిడేస్..
Also Read..
Tesla | ఢిల్లీలో టెస్లా సెకెండ్ షోరూం ప్రారంభం
ఎన్టీపీసీ 80 వేల కోట్ల పెట్టుబడులు