ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jun 30, 2020 , 01:51:41

సెంట్రల్‌ బ్యాంక్‌ నష్టం రూ.1,529 కోట్లు

సెంట్రల్‌ బ్యాంక్‌ నష్టం రూ.1,529 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.1,529 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,477.41 కోట్ల నష్టాలపాలవడం గమనార్హం. ఆదాయం ఈసారి రూ.6,723.73 కోట్లకు పెరిగిందని, గతేడాది రూ.6,620.51 కోట్లుగా ఉన్నదని ఆ బ్యాంక్‌ సోమవారం వెల్లడించింది.


logo