Kiara Advani | బాలీవుడ్ ప్రముఖ జోడీ కియారా అద్వానీ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. తాము రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.
Anakapalli | దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రా అండ్ రస్టిక్ చిత్రం 'అనకాపల్లి' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం దిశగా దూసుకుపోతోంది.
The Traitors Telugu | టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్‌గా పరిచయమవుతున్న రియాలిటీ షో 'ది ట్రైటర్స్'. ఈ షో ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా విడుదల చేసింది.
Comrade Kalyan | టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'కామ్రేడ్ కళ్యాణ్'. ఈ సినిమా మేకర్స్ అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. జానకిరామ్ మర్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్గా నట�
Vegesna Satish | 'శతమానం భవతి' సినిమాతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ల దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘సరిపోయారు ఇద్దరూ’.