తిరుమల : తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి సర్వ దర్శనానికి బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు(Devotees) వేచి ఉన్నారని, దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 77, 864 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,348 భక్తులు తలనీలాలు సమర్పించకున్నారు. హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Trump | హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలి.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Nandi Awards | నంది అవార్డుల విషయంలో ఆవేదన వ్యక్తం చేసిన చిరు.. క్లారిటీ ఇచ్చిన కందుల దుర్గేష్
Mamata Banerjee | అతిపెద్ద చొరబాటుదారుడు మోదీయే.. ప్రధానిపై బెంగాల్ సీఎం మమత ఘాటు విమర్శలు