Nara Lokesh | ఏపీ మంత్రిగా నారా లోకేశ్ (Nara Lokesh) బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం సెక్రటేరియట్ నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ, మానవ వనరులు, ఆర్టీజీ శాఖల మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు (akes charge as the Minister). ఈ సందర్భంగా దుర్గ గుడి ఆలయ అర్చకులు లోకేశ్ ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పలు ఫైల్స్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లోకేశ్‌కు పలువురు మంత్రులు, అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
#WATCH | Vijayawada, Andhra Pradesh: TDP leader Nara Lokesh takes charge as the Minister of Human Resources, IT, Electronics and Real-Time Governance at the Secretariat in Vijayawada
(Source: TDP) pic.twitter.com/HBfJrHhYbK
— ANI (@ANI) June 24, 2024
Also Read..
Nagarjuna | అభిమానికి హీరో నాగార్జున క్షమాపణ.. ఎందుకంటే?
Hajj Yatra | హజ్‌యాత్రలో 1301 మంది మృతి.. అధికారికంగా ప్రకటించిన సౌదీ
KTR | సీఎం అంటే కటింగ్ మాస్టరా? ప్రతి పథకంలోనూ కోతలేనా?: కేటీఆర్