అమరావతి : ప్రజల అవసరాలను గుర్తించగలిగే సామర్థ్యం ఏపీ ప్రభుత్వానికి లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి( MP Vijayasai Reddy) ఆరోపించారు. విజయవాడ వరదల(Vijayawada Floods) విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరం విఫలమైందని ఎక్స్ వేదికగా ఆరోపించారు. కరోనాలాంటి విపత్తు సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎంతో సమర్ధవంతంగా పనిచేశారని గుర్తు చేశారు. బాధితులను ఆదుకోవడంలో అసమర్థతను ప్రదర్శించుకుందని విమర్శించారు.
AP Minister | బెంగళూరు ప్యాలెస్లో కూర్చునే వాళ్లకు ప్రజల కష్టాలు ఏం తెలుసు : ఏపీ మంత్రి ఎద్దేవా
Chandra Babu | వైసీపీ లాంటి పార్టీ ఏపీలో ఉండడం దురదృష్టకరం : సీఎం చంద్రబాబు