అమరావతి : మాజీ మంత్రి జోగి రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎస్ రవి వర్మ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, జగన్ పర్యటన నేపథ్యంలో జన సమీకరణ చేయొద్దని పోలీసులు జగి రమేష్‌కు ముందే నోటీసులు జారీ చేశారు. అయితే పోలీసుల సూచనలు ఉల్లంఘిస్తూ భరీ జన సమీకరణతో బైక్ ర్యాలీ తీయడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగింరని అభియోగం మోపుతూ కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..
TG ICET 2026 | టీజీ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల..ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం