శనివారం 06 జూన్ 2020
Andhrapradesh-news - May 23, 2020 , 22:42:21

9,700 వైద్య‌పోస్టుల భ‌ర్తీకి జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్‌

9,700 వైద్య‌పోస్టుల భ‌ర్తీకి జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్‌

క‌రోనా మ‌హ‌మ్మారి విప‌త్క‌ర స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వైద్య‌శాఖ‌లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దీంతో 9,700కు పైగా వైద్యులు, వైద్య సిబ్బంది పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని వైద్య ఆరోగ్య‌శాఖ స్పెష‌ల్ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి తెలిపారు. సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు పోస్టుల భ‌ర్తీకి కార్యాచ‌ర‌ణ చేస్తున్నామ‌ని చెప్పారు.


logo