Tornadoes | మిచౌంగ్ తుఫాను వేళ.. ఏపీలో టోర్నడోల బీభత్సం.. వీడియోలు
Tornadoes | మిచౌంగ్ తుఫాను (Cyclone Michaung) తీవ్రతతో ఏపీ అతలాకుతలమైంది. ఇలాంటి సమయంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో టోర్నడోలు (సుడిలాలులు) బీభత్సం సృష్టించాయి.
Tornadoes | మిచౌంగ్ తుఫాను (Cyclone Michaung) తీవ్రతతో ఏపీ అతలాకుతలమైంది. తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షానికి ఈదురు గాలులు తోడవడంతో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. భారీ హోర్డింగ్లు కొట్టుకుపోయాయి. ఇలాంటి సమయంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో టోర్నడోలు (సుడిలాలులు) బీభత్సం సృష్టించాయి. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్, కాకినాడలో టోర్నడోలు (Tornadoes) విధ్వంసం సృష్టించాయి. ఈ సుడిగాలుల ధాటికి రహదారిపై వెళ్తున్న భారీ వాహనాలు సైతం కుదుపులకు లోనయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tornado in Konaseema today 🥶🥶!! #CycloneMichaung #AndhraPradesh pic.twitter.com/ZF1JA85E8Y
— Vizag Weatherman@AP (@VizagWeather247) December 5, 2023
Tornado 🌪🌪🌪 Visuals In Narasapur, WestGodavari Andhra Pradesh Today #Tornado#Michaungcyclone #Cyclone #BigTornado
VC :- RO pic.twitter.com/8Fo4UfMIvc— Railway Station (@ChamakuriL99769) December 5, 2023
N2/2
Few more shots of the tornado from Konaseema district in #AndraPradesh pic.twitter.com/MRSfQ2EmcD— IndiaMetSky Weather (@indiametsky) December 6, 2023
Also Read..
Kim Jong Un | కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తర కొరియా నియంత
Khushi Kapoor | ది ఆర్చీస్ స్క్రీనింగ్.. తల్లి శ్రీదేవి గౌనులో మెరిసిన ఖుషి కపూర్
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

