బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్‌కు బెయిల్
పోలీసుల అక్రమ కేసులో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడి యా మండల ప్రధాన కార్యదర్శి సల్వాజీ మాధవరావుకు బెయిల్ వచ్చింది. శనివారం సాయంత్రం కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.
- మాధవరావు విడుదలకు చొరవ చూపిన కేసీఆర్, కొప్పుల
ధర్మారం, ఏప్రిల్ 27: పోలీసుల అక్రమ కేసులో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడి యా మండల ప్రధాన కార్యదర్శి సల్వాజీ మాధవరావుకు బెయిల్ వచ్చింది. శనివారం సాయంత్రం కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.
మార్చి 18న సల్వాజీ మాధవరావుపై యూత్ కాంగ్రెస్ నాయకుడు సోగాల తిరుపతి దాడి చేయడమే కాకుండా ఎస్సీ కులం పేరిట దూషించారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశా రు. దాడి చేసిన తిరుపతిపై మాత్రం పోలీసు లు కేసు నమోదు చేయలేదు. ఈ నెల 25 వరకు కోర్టు రిమాండ్ విధించడంతో కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, పార్టీ లీగల్ సెల్ చొరవతో మాధవరావుకు బెయిల్ వచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

