(APERC & SECI) విజయవాడ : సౌర విద్యుత్ కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో ఉన్న డిస్కంలకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) అనుమతి ఇచ్చింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) నుంచి సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయాలనే డిస్కంల అభ్యర్థన మేరకు ఏపీఈఆర్సీ ఈ నిర్ణయం తీసుకున్నది. 2026 సెప్టెంబర్ నాటికి 10 వేల మెగా వాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి అనుమతించింది. ముగ్గురు సభ్యులను ఏర్పాటు చేయాలన్న డిస్కమ్‌ల అభ్యర్థనను కూడా ఆమోదం తెలిపింది. సోలార్ విద్యుత్ కొనుగోలుపై కమిటీ ప్రభుత్వం నుంచి వీలింగ్, నెట్వర్క్ ఛార్జీలను పొందాలని కమిషన్ సిఫార్సు చేసింది.
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ పచ్చ జెండా ఊపినదాని ప్రకారం, 2024 చివరి నాటికి 3,000 మెగా వాట్ల సోలార్‌ను, 2025 నాటికి మరో 3,000 మెగా వాట్లను, 2026 నాటికి 1000 మెగా వాట్లను కొనుగోలు చేయవచ్చు.
చరిత్రలో ఈ రోజు : ఫ్రాన్స్‌లో ఉగ్రవాద దాడులకు ఆరేండ్లు..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..