Tandur | ఉపాధి హామీ పేరు మార్పును నిరసిస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో
Tandur | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా కూలీల కడుపు కొట్టేందుకు ప్రయత్నిస్తున్న కుట్రలను మానుకోవాలని సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
తాండూర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని ( Employment Guarantee) నిర్వీర్యం చేయడమే కాకుండా కూలీల కడుపు కొట్టేందుకు ప్రయత్నిస్తున్న కుట్రలను మానుకోవాలని సీఐటీయూ (CITU ) మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగం రాజారాం,వ్యవసాయ కార్మిక సంఘం తాండూరు మండల అధ్యక్షుడు వేల్పుల శంకర్ డిమాండ్ చేశారు.
సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు బుధవారం తాండూర్ మండల కేంద్రం ఐబీలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి వీబీజీ రాంజీ పథకంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ పాత చట్టం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
వీబీజీ రాంజీ పథకం చట్టాన్ని తీసుకురావడంతో ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఉపాధి కూలీలకు నష్టం జరిగే విధంగా ఉన్నదన్నారు. కార్యక్రమంలో దుర్గం నానయ్య, బొల్లం రాజేశం, జైనేని రాజయ్య, జై నేని భూమయ్య, స్వామి, రాంబాబు, సారయ్య, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

