Home
Adilabad
Unidentified Persons On Land Belonging To A Farmer Behind A Guest House In Tandur Major Gram Panchayat Area
గుంతలు గుప్త నిధుల కోసమేనా?
తాండూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గెస్ట్ హౌస్ వెనకాల ఓ రైతుకు చెందిన భూమిలో గుర్తుతెలియని వ్యక్తులు గుంతలు తవ్విన ఘటన కలకలం రేపింది. ఈ గుంతలు ఎందుకోసం తవ్వారన్న సందిగ్ధం నెలకొంది. అక్కడ జేసీబీతో తవ్వినట్లు ఆనవాళ్లు కనబడడంతో పాటు అకడ ఓ అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమలతో పూజలు చేసినట్లు గుర్తులు ఉన్నాయి. గుప్త నిధుల కోసం తవ్వారా..?
- తాండూర్ మండల కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం
తాండూర్, జూన్ 30 : తాండూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గెస్ట్ హౌస్ వెనకాల ఓ రైతుకు చెందిన భూమిలో గుర్తుతెలియని వ్యక్తులు గుంతలు తవ్విన ఘటన కలకలం రేపింది. ఈ గుంతలు ఎందుకోసం తవ్వారన్న సందిగ్ధం నెలకొంది. అక్కడ జేసీబీతో తవ్వినట్లు ఆనవాళ్లు కనబడడంతో పాటు అకడ ఓ అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమలతో పూజలు చేసినట్లు గుర్తులు ఉన్నాయి. గుప్త నిధుల కోసం తవ్వారా..? లేక ఏదైనా క్షుద్ర పూజల కోసమా.. అనే విషయాలు తెలియాల్సి ఉంది. మంగళవారం భూమి యజమాని చూసి స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. అమ్మవారి విగ్రహాన్ని చూడడానికి స్థానికులు అకడికి తరలివచ్చారు. పోలీసులు ఘటనా స్థలం వద్ద ఆనవాళ్లను పరిశీలించారు. ఈ అంశంపై విచారణ చేపడుతున్నట్లు సమాచారం.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

